ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Wonderful sculpture………………………………………………… శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.  జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …

శిల్పకళతో శోభిల్లే ఐరావతేశ్వర ఆలయం !

అద్భుత కళా సంపదకు కేరాఫ్ అడ్రెస్ తమిళనాడు అనే చెప్పుకోవాలి. తమిళనాడును ఏలిన రాజులంతా గుళ్ళు,గోపురాలపై శ్రద్ధ చూపారు. వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలన్నీ అపూర్వ కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. అలాంటి వాటిలో ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరలోని  దారాసురం లో ఉంది. దీన్నే దారాసుర ఆలయం అని …
error: Content is protected !!