అణుబాంబు సృష్టికర్త హీరో ఎలా అవుతాడు ?

A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …

అణు బాంబు పేలితే ?

Damages with atomic bomb………………………….. అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాల‌తో భారీ వినాశ‌నాన్ని సృష్టించ‌వ‌చ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అణ్వాయుధం  సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోట‌నం చెందింది.. స్థానిక వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌న్న అంశాల‌పై ఆ బాంబు ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. …
error: Content is protected !!