మహేష్ మేజికల్ యాక్షన్ థ్రిల్లర్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “అతడు ” ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ .. ఇపుడు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. ఈ సినిమాను 20/30 సార్లు చూసిన అభిమానులు కూడా ఉన్నారు.  …
error: Content is protected !!