బెంగాల్లో మోడీ గాలులు వీస్తున్నాయా ?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ …