ఆయన ప్రముఖులకే నటనలో మెళకువలు నేర్పారా ?
Mani Bhushan……………. ఫోటో చూడగానే ఆ జైలర్ పాత్రధారి ఎవరో పాత తరం వారు ఇట్టే గుర్తు పట్టేయగలరు. ఆయన పేరే గోవర్ధన్ అస్రాని. అస్రానీ ఎన్ని పాత్రలు వేసినా షోలేలో ‘ఇంగ్లీషోళ్ల కాలంనాటి జైలర్’ పాత్ర తెచ్చిన గుర్తింపు చెదరనిది. ‘హమ్ ఆంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై’ అంటూ ఆయన చెప్పిన …
