ఇలాంటి మహిళలే దేశానికి ‘ఆశా’ జ్యోతులు !

Subbu Rv…………………………………  Dedicated woman……………………..  చేసే పనిలో, పని చేసే వ్యక్తిలో బాధ్యత, అంకితభావం ఉంటే అది ఏ ఉద్యోగమేదైనా సరే కొత్త చరిత్రని లిఖించవచ్చని నిరూపించారు మటిల్డా కులు. మూఢత్వం, కుల హేళనల నడుమ అవమానాలను ఎదిరించి, తన విధిని నిర్వర్తించి ఊరినే మార్చిన ఓ ఆశా జ్యోతి ఆమె.  సూరీడు వెలుగు రేఖలు …
error: Content is protected !!