ఎవరీ మెస్సీ? అంత క్రేజ్ ఎందుకు ?
“Football Magic” …………….. లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్ ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి.. అతని అసాధారణమైన ఆటతీరు, నిరాడంబరమైన వ్యక్తిత్వం, దశాబ్దాల నిలకడైన ప్రదర్శన అన్నీ కలిపి అతన్ని ఒక ఫుట్‌బాల్ ఐకాన్‌గా మార్చాయి. సహజసిద్ధమైన ప్రతిభతోనే మెస్సీ రాణించారు.మెస్సీ ఆటతీరును “ఫుట్‌బాల్ మ్యాజిక్” అని వర్ణిస్తారు. అతను బంతిని నియంత్రించే విధానం (Dribbling), …
