అర్చకత్వం అంత వీజీ కాదు !!

Pardha Saradhi Upadrasta………… ఈ ప్రపంచంలో నిజంగా సెలవులే లేని వృత్తులు చాలా తక్కువ. అటువంటి అరుదైన, నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం ఒకటి.ఇది ఉద్యోగం కాదు… ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు. అర్చకుడి రోజు గడియారంతో కాదు – దేవుడి కాలంతో మొదలవుతుంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి,కాలకృత్యాలు తీర్చుకొని, …
error: Content is protected !!