ఆ ఇద్దరూ పాత్రల్లో ఇమిడిపోయారు !
Thalaivi ………………………….. సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ‘తలైవి’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పాత్రను …