ఉదాత్తమైన అక్రమ ప్రేమ -(4)
TAADI PRAKASH……………… నీలిపూలు పూసిన నిద్రగన్నేరు చెట్టు – పరోమా! అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సివచ్చిందా? పోయేకాలం కాకపోతే! సంప్రదాయ …
