అక్రమ బెట్టింగ్ యాప్స్ తో యువత కు గాలమేసిన యూట్యూబర్ !!
Ravi Vanarasi ……………. సోషల్ మీడియాలో ‘ఫాంటసీ క్రికెట్ కింగ్’గా పేరు గాంచిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇబ్బందుల్లో పడ్డారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన ఇంటిపై పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల విలువైన విలాసవంతమైన కార్లను సీజ్ చేయడమే కాకుండా, విదేశాల్లో …
