ఆకట్టుకునే హారర్ మూవీ !!

త్రినాధ్ రావు గరగ ……………………. ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ జంట హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’తో థియేటర్లలోకి వచ్చింది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ …
error: Content is protected !!