ఇది అనకొండ అమ్మమ్మ !!
Biggest Snake ………………………………. ఫోటో భయంకరం గా ఉంది కదా. ఈ మహా సర్పం పేరు టైటానోబోవా.. ఇప్పుడు భూమిపై నివసిస్తున్న బోవా కన్స్ట్రిక్టర్ పాములకు ముందు తరానికి చెందిన మహాసర్పం. ఇది అనకొండను మించిన సైజులో ఉంటుందట. చూస్తుంటేనే భయం కలిగేలా ఉంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్పం. దీని పొడవు 13 …