జీవితానికి సరిపడా కేసులు !
If they do not like ……………………………… నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 76 ఏళ్ల అంగ్ సాన్ సూకీ పై 102 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న11 అభియోగాలు నమోదు అయ్యాయి. ఇటీవల మయన్మార్ రాజధానిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆంగ్ సాన్ సూకీ కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లంఘించారన్నఅభియోగాన్ని పరిశీలించి దోషిగా …