Conspiracy cases ………………… ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా అస్థిర పరచడానికి లేదా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను అంతమొందించడానికి చేసే వ్యూహరచనను ‘కుట్ర’ గా పరిగణించవచ్చు.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా కుట్ర కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ప్రధానమైనవి నాలుగు కుట్ర కేసులు. అవి పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ …
Rare library …………………………… ఈ సారస్వత నిలయం వయసు 107 ఏళ్ళు. ‘ వేటపాలెం’ లో ఉన్న ఈ గ్రంధాలయం ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం నుంచి బాపట్ల జిల్లా లోకి వచ్చింది. ఈ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ …
Special Trains to Ayodhya…………………. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు బాల రాముడిని దర్శించుకునేందుకు తహతహలాడుతున్నారు. బాల రాముని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అయోధ్యలో సందడి నెలకొన్నది. ఈ క్రమంలోనే భారత రైల్వే సైతం కీలక నిర్ణయం తీసుకుంది. …
భండారు శ్రీనివాసరావు……………………………. డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ …
Its uniqueness is different ……………………………. అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ .. విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర …
కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది. ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని …
Historical Monuments………………………………………. ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి. వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. …
Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో దక్షిణాదిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …
Tamil inscription of the Kakatiyas!………………………………….. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి …
error: Content is protected !!