అమూల్ బ్రాండ్ సృష్టి కర్త ఆయనే !!

Ravi Vanarasi …………… శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్… ఆత్మనిర్భరత, రైతు సాధికారతకు నిలువెత్తు రూపం!మన దేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత, లక్షలాది మంది గ్రామీణ రైతులకు ఆర్థిక సాధికారత కల్పించిన ఖ్యాతి ఆయనది.   ఆయన్నుయావత్ భారతదేశం ‘శ్వేత విప్లవ పితామహుడు’గా స్మరించుకుంటుంది. కురియన్ ప్రస్థానం 1949లో గుజరాత్‌లోని …

వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Taadi Prakash ………………………………………..  The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …
error: Content is protected !!