కూతురుతో పోటీ పడి MBBS లో చేరిన తల్లి !!

Ravi vanarsi …………………… A mother’s success story……………………. నచ్చిన రంగంలో విజయం సాధించడానికి వయస్సు అనేది అడ్డంకి కాదని నిరూపించిన అద్భుతమైన కథ ఇది. అమృతవల్లి అనే 49 ఏళ్ల మహిళ తన కూతురుతో కలిసి నీట్ పరీక్షలో విజయం సాధించి, డాక్టర్ కావాలనే తన చిరకాల కలని సాకారం చేసుకుంది.ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని …
error: Content is protected !!