ఈ ఘోస్ట్ ఆర్మీ కథేమిటి ??
ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పెద్దగా ప్రతిఘటన లేకుండా తాలిబాన్లకు లొంగిపోవడంతో అమెరికా దిమ్మెర పోయింది. అలా ఎలా జరిగిందని కూపీ లాగితే అఫ్ఘానీ సైనిక కమాండర్లు దొంగ లెక్కలు రాసి తమను మోసం చేశారని తెలుసుకుని షాక్ తిన్నది. అసలు సైనికులు లేకుండానే పేరోల్స్ అన్ని బోగస్ పేర్లతో నింపేసి .. ఆ సొమ్మును స్వాహా చేశారని …