ఆయనను తొలగించడానికి కారణాలు అవేనా ?
Can’t he follow the party line? ………… రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. ఇటీవల ఆప్ ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించి, ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించింది.రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక అంశాల గురించి మాట్లాడకుండా …
