ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు ఇచ్చిన మూవీ !!
Subramanyam Dogiparthi …………………………… musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …