అల్లు స్టయిలే వేరు కదా !!
Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …