మూడేళ్ళకే ఆయనకు రాజకీయాలంటే విరక్తి పుట్టిందా ?

Why did Amitabh leave politics suddenly?……………….. బాల్య మిత్రుడు, ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అడగ్గానే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  అలహాబాద్ వెళ్లి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఈ ఘటన 1984లో జరిగింది. ఇందిరాగాంధీ హత్య దరిమిలా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ …
error: Content is protected !!