అదరగొట్టే పాత్రల్లో అక్షయ్ ఖన్నా!!
Fantastic characters…………….. అక్షయ్ ఖన్నా విలనిజం గురించి చెప్పాలంటే… అది ఒక ‘సైలెంట్ సునామీ’ లాంటిది. బాలీవుడ్లో విలన్ అంటే కేకలు వేయడం, భయంకరంగా నవ్వడం అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, కేవలం తన కళ్ళలోని తీక్షణతతో, గంభీరమైన నడకతో, సూటిగా గుచ్చుకునే డైలాగ్ డెలివరీతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడం అక్షయ్ ఖన్నా …
