సత్తా చాటుతున్న సమంత !

గ్లామర్ గర్ల్  సమంత కు ఇటీవల మంచి క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్  2 లో తమిళ ఉగ్రవాది రాజీ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించిన సమంత మరో కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సమంత కు మొదటి ఓటీటీ సిరీస్. అందులో నటించినందుకు సమంత కు …
error: Content is protected !!