ఎమోషన్స్ నిల్ ..యాక్షన్ ఫుల్ !!
War Story ………………… “భుజ్ ” ది ప్రైడ్ ఆఫ్ ఇండియా …. టైటిల్ బాగుంది. కానీ సినిమా తెర కెక్కిన విధానం ఆసక్తికరం గా లేదు. సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. భుజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో భుజ్ చేరుకోవడానికి మార్గాలను దెబ్బతీస్తుంది. భుజ్ …
