అమ్మకానికి ఎయిరిండియా ఆస్తులు !

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, …

‘ఎయిర్ ఇండియా’ ను టాటాలు కొనుగోలు చేస్తారా ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది.  పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది  సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 …
error: Content is protected !!