తమిళనాట దూసుకు పోయేదెవరో ?
తమిళ నాట ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్. ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …