జంధ్యాల సినిమాల్లో మాస్టర్ పీస్ !!
Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …
