అగ్రహారంలో గాడిద !!
Bharadwaja Rangavajhala ………………………………….. “అగ్రహారంలో గాడిద” అని ఓ తమిళ సినిమా ఉంది.జాన్ అబ్రహాం తీశాడు.మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అంటారు గానీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … మతం ఆ పని మాత్రమే చేస్తోంది … ఇది చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని …