ఆర్ధిక ఇబ్బందుల్లో ఆఫ్ఘన్లు…తాలిబన్లు !

దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆఫ్ఘన్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేశం కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాని నేపథ్యంలో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,బ్యాంకులు, పాఠశాలలు, హోటళ్లు , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెరిచిన కొన్ని బ్యాంకుల్లో డబ్బులేదు. కార్యకలాపాలు స్థంభించడంతో ఆర్ధిక వ్యవస్థ పతనమైంది. ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లు, ఇతరులు జీతాలు రాక, …

సరిహద్దుల్లో ఆఫ్ఘన్ల పడిగాపులు !

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వేల సంఖ్యలో దేశం వీడి వెళ్లేందుకు పొరుగు దేశాల సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈనెల ఆరున ఒక ఉపగ్రహం తీసిన చిత్రం ద్వారా ఈ విషయం బయట పడింది. అఫ్ఘాన్‌-పాక్‌ సరిహద్దు(చమన్‌ బార్డర్‌, టోర్ఖమ్‌)ల వద్ద వేల మంది అఫ్ఘాన్లు ఆ దేశం లోకి ప్రవేశించేందుకు గుమికూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. అలాగే షేర్‌ఖాన్‌(అఫ్ఘాన్‌-తజ్‌కిస్థాన్‌), ఇస్లాం ఖాలా(అఫ్ఘాన్‌-ఇరాన్‌) …
error: Content is protected !!