ఆకలి ..ఆంక్షల కోరల్లో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు!!

Three years of Taliban rule………………. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వేడుకలు జరుపుకుంటున్నారు.  మూడేళ్ళ క్రితం  ఆగష్టు 15, 2021న  US మద్దతు ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. నాటి పాలకులు ప్రవాసంలోకి వెళ్లారు. తాలిబాన్ దళాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి.  నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో మానవ హక్కుల హననం …

ఎవరీ తాలిబన్లు .. మూలాలు ఎక్కడివి ?

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తోంది. ఈ క్రమంలో వినిపిస్తున్న మాట తాలిబన్లు. ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకుంది ఈ తాలిబన్లే.తాలిబ్ అనే పదం నుంచి ఈ తాలిబన్ పుట్టుకొచ్చింది. అరబిక్ లో తాలిబ్ అంటే విద్యార్థి అని అర్ధం.తాలిబన్లు అంటే విద్యార్థుల సమూహం అనుకోవచ్చు.1980 లో ఉత్తర పాకిస్తాన్‌లో ఆఫ్ఘన్ శరణార్థుల కోసం స్థాపించబడిన …
error: Content is protected !!