టైటాన్ విచ్చిన్నం .. గల్లంతైన సాహసికులు !!
Titan Tragedy………………… టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన సాహసికుల ప్రయాణం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి …