ధృవ ప్రాంత ఆదివాసీల జీవన చిత్రం!!
Pudota Showreelu ……………………………… The life of nomads ఈ సినిమా రష్యాలోని సైబీరియా ధృవ ప్రాంతపు మంచుతో కప్పబడి వుండే టండ్రా ప్రాంతానికి చెందిన కథావస్తువుతో నిర్మింపబడింది.రష్యన్ భాషలో బెలీ యాగెల్ అంటే ( the white moss) ‘తెల్లని నాచు’ అని అర్థం.ఈ సినిమాను వ్లాదిమిర్ టుమొవ్ డైరెక్ట్ చేశారు. జూన్ 2014 …