పసలేని కథ … పవర్ఫుల్ టైటిల్!
An old formula story………………………………….. ‘ది వారియర్’ టైటిల్ మాత్రమే బాగుంది కానీ సినిమా కథ .. కథనం లో కించిత్తు కొత్త దనం లేదు. ఇలాంటి కథాంశంతో గతంలో బోల్డు సినిమాలు వచ్చాయి. హీరోలు.. విలన్లు మారారు కానీ సబ్జెక్టు మారలేదు. తమిళ మాస్ మసాలా డైరెక్టర్ లింగు స్వామి టేకింగ్ బాగుంది కానీ …