ఇక్కడ అల్లుడు… అక్కడ కొడుకు !!

Political strategies ………………. లాటరీ కింగ్  శాంటియాగో మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున  విల్లివాక్కం అభ్యర్థిగా బరిలోకి దిగారు.విజయ్ పార్టీలో ఆధవ్ అర్జున ఇపుడు కీలక పాత్ర పోషిస్తున్న తీరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆపార్టీకి రాజకీయ వ్యూహకర్త కూడా అతగాడే.  ఆధవ్ అర్జున శాంటియాగో మార్టిన్ అల్లుడు కావడంతో ఆయనకు …
error: Content is protected !!