కాలి నడకన మక్కాకు !

Fulfilled will……………………………………………… సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్ కు చేరుకున్నారు. ఇరాక్ లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్ ఇతను. పేరు అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని …
error: Content is protected !!