బొబ్బరలంక వృద్దాశ్రమంలో పాకీజా !!
Mohammed Rafee…………… సినీ నటి పాకీజా కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో వున్న బొబ్బరలంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె అసలు పేరు వాసుకి! చెన్నై కి చెందిన పాకీజా కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతూ తిరుచ్చి లో ఉండేవారు! తమిళనాడు ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమ నుంచి సహకారం అందలేదు! …
