Govardhan Gande ……………………………………. రాత్రికి రాత్రే రాజు కాగలడు! ముఖ్య మంత్రి, ప్రధాన మంత్రి కూడా కాగలడు! విమానాలు నడపగలడు! రైలును సైతం ఒంటి చేత్తో ఆపేయగలడు!కనుసైగతో దేశాన్ని ఒకవైపునకు మళ్లించగలడు! విప్లవాలను సృష్టించగలడు! ప్రభుత్వాలను కూల్చేయ గలడు! శాంతి దూతగా మారగలడు! వసుధైక కుటుంబం అంటాడు! విశ్వ మానవుడిని అంటాడు! అంతా సమానులే అంటాడు! …
సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం … కొద్దికాలం పోయాక విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. సమంత .. నాగచైతన్యల కంటే ముందు ఎన్నో జంటలు కలిసాయి.. విడిపోయాయి. సినీ ప్రముఖులకు విడాకులు కొత్త పదం కాదు. ఈ విడాకుల భావనపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తారల అభిమానులకు కూడా తారలు విడాకులు తీసుకోవడం …
రమణ కొంటికర్ల …………………………………………… వందల ఎలుకలను గుట్కాయస్వాహా అనిపించిన.. పిల్లుల సమూహం తాము సచ్ఛీలురమన్నట్టు.. బుద్ధిమంతులమన్నట్టు.. నిజాయితీకి మారుపేరన్నట్టు.. మాట్లాడితే.. లోకం ఏమనుకోవాలి…? జంధ్యాల పోయినా.. కామెడీని మాత్రం మన పొల్టీషియన్స్ కు వదిలివెళ్లారనేగా.. ? అనుకోవాల్సింది…? ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నేతలపై వేట్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణల నేపథ్యంలో.. వాస్తవాలేంటో తేలాల్సిన సమయంలో.. …
error: Content is protected !!