యాక్షన్ హీరోగానే గుర్తింపు పొందారా ?
Bollywood He-Man……………. రొమాంటిక్ హీరోగా , తరువాత అనేక సినిమాలు చేసి హిందీ ఇండస్ట్రీలో హీమాన్ గా పేరు పొందారు. ఇక అలాంటి హీరో పర్సనల్ లైఫ్ లోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన ధర్మేంద్ర సినిమాల్లో చేసేందుకు పంజాబ్ నుంచి ముంబై వచ్చేశారు. ధర్మేంద్ర అసలుపేరు …
