అప్పట్లో ‘ఆషికీ’ ఓ సంచలనం !!
Ravi vanarasi…………………… ఈ రోజుల్లో ఒక్క హిట్ సాంగ్ తో యూట్యూబ్ లో రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఒకప్పుడు, ఒక సినిమా ఆల్బమ్ మొత్తం సంగీత ప్రపంచాన్ని, సినిమా పరిశ్రమను ఏకం చేసి, దాని ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చేయగలదని నిరూపించిన అద్భుతం “ఆషికి”. కేవలం ఒక సినిమా కాదు, …