శ్రీఖండ్ శిఖరాన్ని చూడాలంటే సాహసం చేయాల్సిందే !!
A very tough trip …………….. శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర హిమాలయాల్లోని అత్యంత కఠినమైన, పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది అమర్‌నాథ్ యాత్ర కంటే క్లిష్టమైనది.కొండ శిఖరంపై సుమారు 75 అడుగుల ఎత్తు గల సహజసిద్ధమైన రాతి శివలింగం ఉంటుంది. దీనిని దర్శించుకోవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి శివుడు ఇక్కడ …
