Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …
March 10, 2025
Interesting Story…………………………. క్రైమ్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ ‘రేఖా చిత్రం’ బాగా నచ్చుతుంది. నలభై ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది కథాంశం. సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. కథ ,స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని తెరకెక్కించారు. రచయిత రాము సునీల్ అందించిన కథను దర్శకుడు …
March 10, 2025
A singer who served the Lord …………………… సంగీత ప్రియులలో గరిమెళ్ళ గానం వినని వారు ఉండరు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఖ్యాతి గాంచిన గరిమెళ్ల ఆరువందల కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 6వేలకు పైగానే ఆయన కచేరీలు చేశారు. గరిమెళ్ళకు బాగా గుర్తింపు తెచ్చిన కీర్తనలలో ‘వినరో …
March 10, 2025
Garuda puranam ………………….. గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ రెండో భాగం ఇది. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడుడికి చెప్పిన కథ.. బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే …
March 9, 2025
A strong leader……………………. అజయ్ రాయ్ పార్లమెంట్ లో కాలు పెట్టాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 2009 నుంచి పోటీ చేస్తున్నటికి విజయం దక్కించుకోలేకపోయారు. అయినా నిరాశ పడకుండా పోటీ చేసున్నారు. భూమిహార్ల కుటుంబానికి చెందిన అజయ్ రాయ్ వారణాసిలో బలమైన నాయకుడు. 2012 నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం …
March 8, 2025
These stations are run by women……………………… రాజస్థాన్‌లో జైపూర్‌లోని గాంధీ నగర్ రైల్వేస్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి నాన్-సబర్బన్ రైల్వే స్టేషన్‌గా నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ ను 24×7 పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తున్నారు. స్టేషన్ కార్యకలాపాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా వారే నిర్వహిస్తున్నారు. మహిళలకు సాధికారత కల్పించడం, మహిళల పట్ల …
March 8, 2025
Garuda Puranam ……………… గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ ఇది.శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడి కి చెప్పిన కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని ఉందని వినతానందుడు అడగగా అతనిని అనుగ్రహించి విష్ణుమూర్తి చెప్పాడు ఈ కథను. పూర్వకాలంలో సంతప్తకుడు అనే తపోధనుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల …
March 8, 2025
Bharadwaja Rangavajhala ………… సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. …
March 7, 2025
Oldest Lake …… బిందు సరోవరం … పంచ సరోవరాల్లో ఇది అయిదవది. ఈ సరోవరం చాలాపురాతనమైనది. గుజరాత్ లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్ – డిల్లీ జాతీయ రహదారిలో ఈ సరోవరం ఉన్నది. ఈ సిద్ధపూర్ నే మాతృ గయ అని కూడా అంటారు. ఇక్కడ గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. …
March 7, 2025
error: Content is protected !!