కర్ణ పిశాచి కథ !!

Supernatural powers can sometimes be deadly…..  నిత్యానందం పేరుకు తగ్గట్టు చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం మూలంగా తను ఎక్కువ కష్టపడకుండా ఎక్కువగా ఆటపాటలతో విందువినోదాలతో కాలం గడపసాగాడు. ఒక రోజు గుర్రంమీద విహారానికి ఊరి బయటకు వెళ్ళాడు.  వీపుమీద చద్దిమూట కట్టుకుని- సొరకాయలో మంచినీరు తీసుకుని ప్రకృతి …

శతాబ్దాల నాటి పుష్కర్ సరోవరం !

This lake dates back to the 4th century BC…………….. పంచ సరోవరాల్లో ఒకటైన ‘పుష్కర్‌ సరోవరం’  రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం  క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు …

థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Suspense Thriller …………………………………. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. …

తెలంగాణ ప్రజలను బెంబేలెత్తించిన వార్తాపత్రిక !

People were trembling………………………….. సరిగ్గా నలభయి అయిదేళ్ల క్రితం ఆ పత్రిక  ప్రచురించిన వార్తా కథనాలతో తెలంగాణా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మిగతా పత్రికలు కూడా అలాంటి వార్తలు ఇచ్చాయి కానీ ఆ పత్రిక మాదిరిగా అదే పనిగా రోజూ వండి వార్చలేదు. అప్పట్లో సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే ఆ పత్రిక  ఆ భయానక వార్తా కథనాలను ప్రచురించిందని …

‘భస్మ ఆరతి’ అక్కడ ప్రత్యేకతా ?

Special features of Mahakaleshwar of Ujjain…….  జ్ఞాన స్వరూపునిగా పేరుగాంచిన  పరమశివుడి అవతారమే దక్షిణామూర్తి…దేశవ్యాప్తంగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ శివుడిని ‘మహాకాళేశ్వరుడు’ అని పిలుస్తారు. ఈ పన్నెండు క్షేత్రాల్లో శంకరుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నతీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ …

నిజంగా ఆయనపై అన్నిమార్లు హత్యాయత్నాలు జరిగాయా ?

Escaped from many assassination attempts…………………………. ఆయనపై  638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో. క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ …

అందరికి నచ్చే సినిమా కాదు!!

Vamsha vruksham ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 45 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.” ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ …

ఆ యుద్ధంలో తొలిగా బలైన వీరుడు అతడేనా ?

Dr.V.Ramakrishna ……………………      Kurukshetra battlefield  18 అక్షౌహిణుల సైన్యం ప్రాణార్పణ చేసిన కురుక్షేత్ర రణరంగానికి తొలిగా బలి అయినవాడు ఎవడు? కురువీరుడా..? పాండవ వీరుడా..? పాండవ వీరుడే..! కృష్ణుడంతటివాడు ఉన్నా..ధర్మం వారి పక్కనే ఉన్నా యుద్ధం ఇంకా మొదలుకాకుండానే తొలి సమర్పణగా తనకుతానుగా రాలిపోయిన వీరుడు ఈ పాండవ వీరుడు. పాండవ పక్షంలో …

ఆ డెత్ వ్యాలీ మిస్టరీ ఏమిటో ?

There is a reason for every action………………………… అమెరికాలోని కాలిఫోర్నియా కు దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉంది. ఈ లోయలో ఒకప్పుడు  విశాలమైన సరస్సు ఉండేది. కాలక్రమంలో అది ఎండిపోయింది. ఒట్టి లోయ మాత్రమే మిగిలింది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే విఫల ప్రేమికులు ఆ లోయ వద్దకు వెళ్లి దూకి చనిపోయేవారు. దీంతో ఆ …
error: Content is protected !!