Ravi Vanarasi ……………………. ఇటలీలోని టస్కనీలో ఒక చిన్న గ్రామం అది . అక్కడ ఒక బేకరీ ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దాని తలుపులు తెరుచుకుంటాయి. ఆ బేకరీ ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదు. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న వీధుల్లో తాజాగా కాల్చిన రొట్టెల సువాసన గుబాళిస్తుంది. అప్పుడప్పుడు …
June 29, 2025
Huge footprints ………………… ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి. ఈ పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం …
June 28, 2025
Bharadwaja Rangavajhala …………………. యమవ్యవహారికప్మాటల రమణకు జై…28 జూన్ బుడుగు బర్త్ డే…అదేనండీ ముళ్లపూడి వెంకటరమణ గారు పుట్టిన రోజు. ఇలా కూడా రాస్తారా? అని అశేష తెలుగులు అవాక్కయ్యేలా చేసిన రచయిత ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాయకుడు అయితే…యమ వ్యవహారిక్మాటలకు బుడుగు నాయకుడు.ఆ బుడుగు మాటున ఉన్న అసలు పిడుగు రమణగారు.మామూలుగా మాట్లాడేలా …
June 28, 2025
Ekalavya ………………… ‘ఏకలవ్య’ సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ.దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట. రాదు .. లేదు ..కాదు ..తెలీదు …
June 27, 2025
Bharadwaja Rangavajhala ………………………. దక్షిణ భారత సంగీత శిఖరం ఎమ్మెస్ విశ్వనాథన్ .. మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు..మైమరిపించారు. ఎమ్మెస్వీ పుట్టింది కేరళ పాలక్కాడులో. చిన్నతనంలోనే మేనమామల ఊర్లో ఉన్న నీలకంఠ భాగవతార్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి నటుడుగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు.జూపిటర్ మూవీస్ వారి కణ్ణగి సినిమాలో బాలకోవలన్ …
June 27, 2025
Supernatural powers ………………….. మామూలుగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ? లేవా ? అని పరిశోధనలు జరిగాయి. మనలో చాలామంది కుక్కలకు …
June 26, 2025
IRCTC Thailand Tour package ………………… జీవితంలో ఒకసారైనా థాయిలాండ్ చూసి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. టూరిస్ట్ స్పాట్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంటుంది. IRCTC “ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగుతుంది. హైదరాబాద్ …
June 26, 2025
Dangerous island ……………………… ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం. ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని …
June 25, 2025
వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …
June 24, 2025
error: Content is protected !!