మహారాజశ్రీ మాయగాడు (1)

Expert hand in cheating ……………………. స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన  మాయగాళ్లలో  హర్షద్ మెహతా అగ్రజుడు. షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్. 92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం. …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Bharadwaja Rangavajhala ……………………………. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ …

అక్కడ ‘వారాహీ’ దర్శనం 2 గంటలు మాత్రమే !!

Specialties of Varahi Devi Temples………………………….. వారాహి దేవీ ఆలయాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.  అవి ముందుగా తెలుసుకుని వెళ్ళాలి.   వారాహీ దేవీ ఆలయాన్ని కాశీ వెళ్లిన వారు తప్పక దర్శించుకుని రావాలి.ఈ ఆలయానికి కూడా కొన్ని  ప్రత్యేకతలు ఉన్నాయి . ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు రెండు గంటలు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది. తర్వాత …

ఫ్రెండ్స్ కోసం చిరు సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ !!

Successive hit movies during that time…………………. చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  తనతో పాటు శిక్షణ పొందిన సహనటులు ..  తన స్నేహితులు సుధాకర్‌, హరిప్రసాద్‌ ల కోసం చిరంజీవి యముడికి మొగుడు సినిమా చేసి పెట్టారు. మిత్రులు అడగగానే కాల్ షీట్స్ ఇచ్చి స్నేహం గొప్పతనాన్ని చాటారు. తనతో 1984 లో  ‘దేవాంతకుడు’ చిత్రాన్ని …

ఉండవల్లి కి కేసీఆర్ క్లాస్ పీకారా ?

Brain Wash…………………… ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ (సీఎం కాక ముందు) ఒక సందర్భంలో క్లాస్ పీకారట. ఈ ఘటన గురించి స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకున్నారు. ఇది జరిగింది  ఇపుడు కాదు ..2005 జులై 20 వ తేదీన.  ఢిల్లీ వెళ్లే  విమానంలో కేసీఆర్ , …

బాలచందర్ బెస్ట్ మూవీస్ లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi  —————— ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …

మనీషా కొయిరాలా ఏమి చేస్తున్నారో ?

Actress who fought with cancer………………………. మనీషా కొయిరాలా ..ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఒకే ఒక్కడు సినిమాలోని ‘నెల్లూరి నెరజాణ’ పాట వినపడగానే మనీషా నే గుర్తుకొస్తుంది. ఆమె నటించిన దక్షిణాది సినిమాలు తక్కువే అయినప్పటికీ అన్నీహిట్ మూవీసే. భారతీయుడు, క్రిమినల్, ముంబయి ఎక్స్‌ప్రెస్, బొంబాయి వంటి సినిమాలతో అప్పట్లో మనీషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. …

చింతామణి చట్నీతో దిబ్బరొట్టె.. టేస్ట్ అదుర్స్ !!

 Most famous food ………………………… పాలకొల్లు దిబ్బరొట్టె  రుచే వేరు. చుట్టుపక్కల జిల్లాలలో కూడా ఈ దిబ్బరొట్టె చాలా ఫేమస్. పాలకొల్లు వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ దిబ్బరొట్టె రుచి చూసే వెళతారు. పాలకొల్లు టౌన్ లోని మారుతి థియేటర్‌ పక్కన ఉన్న మారుతీ క్యాంటీన్‌లో కాల్చే దిబ్బరొట్టె కోసం జనాలు క్యూలో నిలబడతారు అంటే అతిశయోక్తి …

ఆ ఇద్దరికి ఎందుకు చెడింది ?

Why did that happen?….………………………………. వెనుకటి తరంలో  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …
error: Content is protected !!