Thopudu bandi Sadiq Ali …………………………………….. హాజీ మస్తాన్ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ, మారణ కాండలు కూడా కొనసాగించాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన కథతో 2010 లో ‘once upon a time …
August 29, 2024
డా. వంగల రామకృష్ణ —————————— వేమన పద్యం వేపకాయ అయిపోయింది. పోతన పద్యం మటుమాయమైపోయింది. దాశరథి, సుమతీ శతకాలు బరువై “పోయాయి”. సుభాషితాలు శుష్కభాషితాలై పిల్లల నోటికి అందకుండా పోయాయి. నీతి శతకాలు నిలువుగోతిలో మూలుగుతున్నాయి. పెద్దబాలశిక్ష పెద్ద శిక్షగా మారిపోయింది. రామాయణం ,భాగవతం, పంచతంత్రం వల్లించే నోళ్ళకు పవర్ రేంజర్స్,యూ ట్యూబ్ గేమ్స్, సెల్ …
August 29, 2024
Thopudu bandi Sadiq Ali ………………………………..The original don———- చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం …
August 28, 2024
Subramanyam Dogiparthi………………….. దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి . …
August 28, 2024
Thopudu bandi Sadiq Ali ………… Is Padmapani worshiped as a god in some places? ఈనాడు దేశవ్యాప్తంగా బౌద్ధ,జైన,శైవ,వైష్ణవ ఆలయాల ప్రాంగణాల్లో వివిధ రూపాల్లో,వివిధ నామాలతో కన్పించే పలు విగ్రహాలకు మూలం ఈ చిత్రమే. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మూల విరాట్టులు సైతం ఇవే పోలికలతో ఉంటాయి. కాకపొతే రెండు చేతులు …
August 27, 2024
Bharadwaja Rangavajhala,,,,,,,,,,,,,,,,,,,,,,, సాగరసంగమం సినిమాలో ముందు అనుకున్న హీరో హీరోయిన్నులు చిరంజీవి, జయసుధ …అయితే … చిరంజీవి కన్నా కమల్ హసన్ అయితే బాగుంటుందని దరిమిలా జరిగిన చర్చల్లో నిర్మాత దర్శకులు అనుకోవడంతో సీన్ మారింది. హీరోను మార్చడంతో నిర్మాత గారి చొరవ కూడా ఉందిగానీ … హీరోయిన్ ను మార్చడం మాత్రం కేవలం విశ్వనాథ్ …
August 26, 2024
డా. వంగల రామకృష్ణ………………………….. వైష్ణవ అర్ధనారీశ్వరం రాధాగోపాలం. కృష్ణుని అనురాగంలో అర్ధనారి రాధ. కృష్ణుని ప్రియునిగా ప్రేమించింది.. భర్తగా ఆరాధించింది. లోకానికి హోలీ పండుగను పంచిన ప్రేమ జంట రాధాకృష్ణులు. ప్రేమపై చెరగని ముద్ర రాధాకృష్ణులది. రాధా వల్లభ సంప్రదాయం , నింబార్క సంప్రదాయం , గౌడీయ వైష్ణవం, పుష్టిమార్గం, మహానాం సంప్రదాయం, మణిపురి వైష్ణవం, …
August 26, 2024
Thopudu bandi Sadiq Ali ……………………..Turiya Avastha. మన యోగులు, సాదు మహారాజ్ లు, బాబాలు గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు అంటే చాలామంది మేధావులు పెదవి విరుస్తారు. దానికి తగ్గట్టే దొంగ బాబాలు గారడీ విద్యలు ప్రదర్శిస్తూ దొరికి పోవటంతో ఆ మహత్తర విద్య కాస్తా అపహాస్యం పాలవుతోంది. కానీ పదార్ధమంతా పరమాణు నిర్మితమేననీ, …
August 24, 2024
Stock Market Scam 1992……………………. భారత ఆర్ధిక చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా బ్యాంకులను మోసగించడానికి హర్షద్ మెహతా ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకున్నాడు. మార్కెట్ లో ఎప్పుడైతే అతని టిప్స్ క్లిక్ అయ్యాయో … జనం పోలో మంటూ అతని వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా హర్షద్ బిగ్ బుల్ గా …
August 24, 2024
error: Content is protected !!