గుజరాత్ రాజకీయ యవనికపైకి జర్నలిస్ట్!

New political Scene ………………………………………. గుజరాత్ రాజకీయ యవనిక పైకి ఒక జర్నలిస్ట్ దూసుకొచ్చారు. ఆయన పేరు ఇసుదాన్ గఢ్వీ . ఎన్నో కుంభకోణాలను వెలికి తీసిన ఖ్యాతి ఆయనది. ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రకటించారు.   గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే …

పాపులారిటీ కోసం దెయ్యం వేషం !

This is one kind of crazy………………………………….. సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో పాపులర్ కావడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఇరాన్ కి చెందిన తబర్ మాత్రం దెయ్యం వేషాలు వేయడాన్ని ఎంచుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో… భయంకరమైన రూపంతో సోషల్ …

ఈ కుంకుమ పువ్వు కిలో ధర ఎంతో తెలుసా ?

Most expensive spice కుంకుమ పువ్వు.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఆంగ్లంలో ఈ కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటారు. ఇండియాలో హై క్వాలిటీ కుంకుమ పువ్వు కాశ్మీర్ లో తప్ప మరెక్కడా దొరకదు. ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది.   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. …

పసిమొగ్గలపై ఇన్ని అత్యాచారాలా ?

Crimes against children ……………………………………  దేశంలో బాలలపై  అత్యాచారాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. National Crime Records Bureau గణాంకాల ప్రకారం బాలలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరమే కావడం శోచనీయం. NCRB తాజా గణాంకాల మేరకు 2021వ సంవత్సరంలో పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద దేశంలో …

బాబు బాటలోనే కేసీఆర్ .. సీబీఐ కి నో ఎంట్రీ !!

No permissions…………………………….. రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్‌ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి …

డెత్ మిస్టరీ వీడేనా ?

The mystery continues………………………… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ …

కొవిడ్ పురిటిగడ్డ ‘వుహాన్’ లో మళ్ళీ లాక్ డౌన్ !

Again lock down …………………………………… యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి… లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో (Wuhan) పుట్టిందని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ వుహాన్ లోనే కొవిడ్ ఉద్భవించిందని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. అక్కడే మళ్ళీ కొత్త …

ఏమిటీ డర్టీ బాంబ్ ?

A new type of bomb………………………………… ఉక్రెయిన్ పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజల్లో భయాన్నికూడా కలిగిస్తున్నాయి. రష్యా ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డర్టీ బాంబ్ ఏమిటో ?దాన్నిఎలా తయారు చేస్తారో చూద్దాం. …

ఈ శతాబ్దపు అద్భుత సృష్టి “అర్ధనారి” !

Wonderful story…………………………… భూమన్..……………………………………………………………… “అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను. అంతగా నన్ను ఆవరించి… మధ్యలో …
error: Content is protected !!