Taadi Prakash ………….. పేదరికంలో పుట్టి పెరిగి, పేదరికానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా నవమానవత కోసం మహత్తర నటనా వైదుష్యంతో పోరాడిన కళాకారుడు. మనీషి చార్లీచాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు.ఆయన గురించి ఆర్టిస్ట్ మోహన్ 1978లో రాసిన వ్యాసమిది. రాత్రి లండన్ థియేటర్లో నాటకం. నటీమణి హన్నా సుతారంగా రంగస్థలి మీది కొచ్చింది. సన్నని …
October 26, 2025
Bhandaru Srinivas Rao…………….. పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నేకాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాలు గడిచాయి. అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు …
October 26, 2025
Ravi vanarsi …………………… A mother’s success story……………………. నచ్చిన రంగంలో విజయం సాధించడానికి వయస్సు అనేది అడ్డంకి కాదని నిరూపించిన అద్భుతమైన కథ ఇది. అమృతవల్లి అనే 49 ఏళ్ల మహిళ తన కూతురుతో కలిసి నీట్ పరీక్షలో విజయం సాధించి, డాక్టర్ కావాలనే తన చిరకాల కలని సాకారం చేసుకుంది.ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని …
October 25, 2025
Bharadwaja Rangavajhala …………….. ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలగలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ‘విప్రనారాయణ’. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో …
October 25, 2025
సుదర్శన్ టి ………………….. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం. సియాచిన్ …
October 24, 2025
Mother-daughter love story……………….. “ఓ మంచి ప్రేమకథ” ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేశారు. రచయిత్రి ఓల్గా కథ,మాటలు, పాటలు అందించారు.ఇది ప్రేమికుల మధ్య నడిచే ప్రేమ కాదు.తల్లి కూతుళ్ల ప్రేమకథ. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యనే తెరకెక్కించే ప్రయత్నం చేసారు. ఇందులో కూతురు తన ఉద్యోగంపై దృష్టి పెట్టి, తల్లిని పట్టించుకోకపోవడం, …
October 23, 2025
Gr Maharshi……… ఈ దీపావళికి 3 సినిమాలొచ్చాయి. ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సు. వరుసగా మూడు రోజులు చూసి , రెండు రోజులు సిక్ అయ్యాను. థియేటర్ అంటే వాషింగ్ మిషన్ కాదు, ఉతికి ఆరేయడానికి. ఆశ్చర్యం ఏమంటే మూడు సినిమాల్లోనూ గట్టి హీరోలే, విషయం వుంటే సినిమాని మోయగలరు. మూడింటికి కొత్త డైరెక్టర్లే, ప్రూవ్ …
October 23, 2025
The story of dead sea ………………….. డెడ్ సీ…. పేరున్న సముద్రం నైరుతి ఆసియాలో ఇజ్రాయెల్- జోర్డాన్ దేశాల మధ్య ఉంది. దీని తూర్పు తీరం జోర్డాన్‌కు, పశ్చిమ తీరంలోని సగం ఇజ్రాయెల్‌కు చెందుతాయి.డెడ్ సీ అనేది అసలు సముద్రం కాదు. ఒక సరస్సు మాత్రమే. దాదాపు రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం రిఫ్ట్ …
October 22, 2025
The story of Ramasethu……………… శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి లంకపై దండెత్తి రావణుడిని సంహరించాడు. ఆనాడు రాముడు నిర్మించిన వారధినే ‘రామసేతువు’ అంటారు. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలో, రామ చరిత మానస్‌లోనూ స్పష్టంగా వివరించారు. యుద్ధకాండ రామసేతు నిర్మాణ దశలను స్పష్టంగా వివరించింది. మెుదటిరోజు 14, రెండవరోజు 20, మూడవరోజు21, నాల్గవరోజు …
October 22, 2025
error: Content is protected !!