ఆ పాట వెనుక పెద్ద కథ ఉంది మరి !

Great Song …………….. ‘శృతి లయలు’ సినిమాలో ఒక సూపర్ హిట్ పాట ఉంది. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఈ పాట అన్నమాచార్య విరచితమని అందరూ భావిస్తారు. ఎందుకంటే  పాటలో పదాల కూర్పు అలా ఉంటుంది. ‘సిరివెన్నెల’ ఈ పాట రాసినప్పటికీ అన్నమాచార్యే రాసారని నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.ఆ పాటే “తెలవారదేమో …

అక్కడ అసలు వర్షాలే పడవట !!

No Rain Fall ……………………. వర్షాలు విపరీతంగా పడే ప్రదేశాల గురించి మనం విని ఉంటాం.అసలు వర్షాలు పడని ఊళ్ళ గురించి విని ఉండం. ఎడారి ప్రాంతాల్లో సహజంగా వర్షాలు పడవు. మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం లో విపరీతం గా వర్షం పడుతుంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత తడియైన …

అతనో స్వర సంచలనం…ఉద్వేగాల ప్రవాహం!!

Ravi Vanarasi ………….. ప్రస్తుత భారతీయ సంగీత ప్రపంచంలో ఒక పేరు మారుమోగుతోంది, అది అరిజిత్ సింగ్.అతని గళం కేవలం స్వరాల సమాహారం కాదు, అది వినే ప్రతి హృదయాన్ని తాకే ఒక ఉద్వేగాల ప్రవాహం. ప్రేమ, బాధ, ఆనందం… ఏ భావాన్నైనా తన పాటతో మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన శక్తి అరిజిత్‌ది. …

‘కిలిమంజారో’ అందాలు అద్భుతం !

Mount Kilimanjaro …………… కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నారా ? పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే సంకల్పం …కొంచెం ఫిట్నెస్ .. చేతిలో డబ్బు … కొంచెం ధైర్యం ఉండాలి. అంతే.ఈ పర్వతం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకైక స్వేచ్ఛా పర్వతం. దీని ఎత్తు  5,895 మీటర్లు (19,341 అడుగులు) ఇది మంచుతో …

‘కన్యాశుల్కం’ సినిమాకు 70ఏళ్ళు ..నెగటివ్ పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్!!

A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే  ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …

ఇరవై ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకుని చివరికి …

It is so written……………… దివంగత మావోయిస్టు నాయకుడు ఆర్కే సుమారుగా 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ సమయంలో స్పెషల్ పోలీస్ బృందాలు ఆయనను ఎన్నో మార్లు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు.చివరకు బీజాపూర్ అడవుల్లో ఉన్నారని గమనించి అడవుల్లోకి వెళ్లే దారులను మూసేసారు. …

ఈ గ్రీన్ వారియర్ ఎందరికో స్ఫూర్తి దాయకం !!

Ravi Vanarasi…….. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ బాలిక చూపించే అకుంఠిత దీక్ష ఎందరికో స్ఫూర్తి దాయకం.  శ్రీనగర్‌లోని సుప్రసిద్ధ దాల్ సరస్సు విషయంలోనూ అలాంటి అద్భుతమే జరుగుతోంది.కేవలం 14 ఏళ్ల బాలిక జన్నత్ పట్లూ అంకితభావంతో యావత్ సరస్సు భవితవ్యాన్ని మార్చేందుకు నడుం బిగించింది. ప్రపంచంలోని చాలామంది టీనేజర్లకు ఆదివారం అంటే విశ్రాంతి, ఆటలు లేదా …

ఆ ప్రేమే శాపంగా మారిందా ?

Suryaprakash Josyula ……………. ఆయన ఒక వాక్యంతో ప్రపంచాన్ని వెలిగించాడు… ఆ వెలుగు ఏకంగా ఆయన్నే కాల్చేసింది.లండన్ ఒకప్పుడు ఆయన వాక్యాలతో వెలిగింది. మాటలు కాదు — అవి మెరుపులు..వీధుల్లో ఆయన పేరు వినగానే మేఘాల మధ్య నక్షత్రం మెరిసినట్టుండేది. ఆస్కార్ వైల్డ్ !ఆయన కేవలం రచయిత కాదు,తన జీవితాన్నే ఒక నాటకంగా ఆడిన మనిషి. …

అన్నగారు ఆ మాట అనలేదా ?

Bhavanarayana Thota …………. రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి? మిగతా తెలుగు …
error: Content is protected !!