Many kings participated in the construction of the temple………………… అరుణాచలేశ్వరుని ఆలయం ఇప్పటిది కాదు.తొమ్మిది, పది శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. చోళ మహారాజులు ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. తర్వాత పల్లవులు,విజయనగర రాజులు, కన్నడ రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలమైనది. …
February 16, 2024
Sheik Sadiq Ali…………………………….. Exploring life till the end of life… వినోద్ ఖన్నా …..ఒకనాటి బాలివుడ్ సూపర్ స్టార్,రాజకీయ నాయకుడు మాత్రమే అయితే ,ఈ పోస్ట్ రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆధ్యాత్మిక అన్వేషణలో బెంజ్ కారు అమ్ముకొని సన్యాసిగా మారిన వినోద్ భారతి గురించిన కొన్ని విశేషాలను పంచుకోవటం కోసమే ఇది …
February 16, 2024
Tried to some extent but could not succeed………. తమిళ మాస్ స్టార్ ఎంజీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కావాలని కలలు గన్న హీరో విజయ్ కాంత్ ఆ స్థాయికి ఎదగలేకపోయారు. విజయకాంత్ సొంతంగా పార్టీ పెట్టారు. తన కెరీర్‌లో కేవలం తమిళ చిత్రాల్లో మాత్రమే నటించిన అతి కొద్ది మంది నటులలో …
February 15, 2024
A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు. 1. స్నానమాచరించిన …
February 15, 2024
Subramanyam Dogiparthi………………………. “ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది” . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు . జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది.మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది. ఈ పాటలో ప్రతి పదం అద్భుతం. దేవులపల్లి వారి …
February 15, 2024
Gr.Maharshi……………………………. Writing a story for a movie is easy…………. ( మొత్తం 197 సినిమా వ్యాసాలు.ఈ పుస్తకం కావలసిన వారు 450 రూపాయలు gr. maharshi 9000226618కీ ఫోన్ పే చేస్తే పోస్ట్ ఖర్చు భరించి పంపుతారు.అడ్రస్ WhatsApp lo పంపండి.) సినిమాకి కథ రాయడం ఈజీ. ఎందుకంటే కథ వుండదు కాబట్టి. ఒకవేళ కథ …
February 14, 2024
Siva Ram………………………. A dancer who inspired many girls హెలెన్……. భారత్ దేశం లో నెంబర్ 1 డాన్సర్. ఎంతోమంది డాన్సర్లకు స్ఫూర్తి నిచ్చిన నర్తకి. ఆమె సినిమాలో కనిపిస్తే చాలు కుర్రకారు ఊగిపోయేవారు. 60, 70 దశకాల్లో ఆమె లేని,ఆమె డాన్స్ లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది కలల రాణిగా …
February 14, 2024
రమణ కొంటికర్ల…………………………….. Excellent flutist…………………… ఓ ఫైన్ మార్నింగ్… చక్రవాకం, భాగీశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ వేకువ జాముకో పాట వినిపించాడు. నిత్యం ఉదయాన్ని చూస్తూనే ఉన్నా.. ఉదయమంటే ఇదీ అనే రీతిలో …
February 14, 2024
Bharadwaja Rangavajhala …………………… A love story suppressed by adults సరిగ్గా 216 ఏళ్ళ క్రితం జరిగిన విషాద ప్రేమగాధ ఇది. ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాధ చరిత్రలో సరిగా వెలుగు చూడలేదు. బందరు వారికి కూడా ఈ ప్రేమగాధ గురించి అంతగా తెలీదు. చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియని కన్నీటి గాధ ఇది. కృష్ణాజిల్లా …
February 14, 2024
error: Content is protected !!